Hotel Bsquare valley araku

Hotel Bsquare valley araku Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hotel Bsquare valley araku, Hotel, Hotel B Square valley, opp indian oil bunk, araku valley, Araku.

13/02/2026
14/12/2022
01/11/2022
*అరకు పర్యటకులకు శుభవార్త**==================GOOD NEWS FOR ARAKU TOURISTS.ONE OF THE FAMOUS VISIT IN ARAKU.MADAGADA VIEW...
01/11/2022

*అరకు పర్యటకులకు శుభవార్త*
*==================
GOOD NEWS FOR ARAKU TOURISTS.
ONE OF THE FAMOUS VISIT IN ARAKU.MADAGADA VIEW POINT===="*
*మాడగడ కొండ మంచును తిలకిస్తూ మంత్రముగ్ధులవుతున్న పర్యటకులు!!!!!*

*వివరాలకు వెళ్తే అరకు అంటే రెండవ కాశ్మీర్ గా పేరుపొందిన అరుకు అని రాష్ట్రాలు దేశాలు మరియు విదేశాల నుండి వేల మంది పర్యాటకులు అరకు అందాలు చూడటానికి కార్తీక మాసం వచ్చిందంటే కుటుంబ సమేతంగా నవజంటలు కాలేజీ విద్యార్థులు యువత తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు అరకు లోయలో చాలా కాలం నుండి సుమారుగా 8 కిలోమీటర్ల దూరం ఉన్న మాడగాడ గ్రామానికి కొండపైన ఉన్న మంచు కొండను అందాలు బయట ప్రపంచానికి తెలియలేదు ఈమధ్య కాలంలో అరకు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా రెండువారల క్రితం నుంచి బయట ప్రపంచానికి వివిధ ఫేస్బుక్ వాట్సాప్ లో మీడియా రూపంలో బయట ప్రపంచం వెలుగులోకి వచ్చింది ఉదయం ఆరు గంటల నుంచి మాడగడ కొండ మంచును తిలకిస్తూ తండోపతండలుగా పర్యాటకులు ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నారు పర్యటకులు వారి యొక్క మిత్రులకు కుటుంబ సభ్యులు లకు రండి రండి ఈ ఆనందాన్ని తిలకించండి అని ఫోను ద్వారా సందేహాలను పంపుతున్నారు లంబసింగి మంచు కంటే మాడగడ పకృతి అందాలు సోయగలమంచుకొండ చాలా సుందరంగా ఆనందంగా విలాసవంతంగా పర్యాటకులకు ఆకట్టుకుంటుందని పర్యాటకులు అంటున్నారు*

*HOTEL BSQUARE*
*ARAKU VALLEY*
9010739739

Address

Hotel B Square Valley, Opp Indian Oil Bunk, Araku Valley
Araku
531149

Alerts

Be the first to know and let us send you an email when Hotel Bsquare valley araku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hotel Bsquare valley araku:

Share

Category