S.K.R Special School for Deaf & Dumb

S.K.R Special School for Deaf & Dumb we will provide free meals and Education with hostel to every Child.

S.K.R Special School for Deaf ,SKR PUPILS WELFARE SOCIETY is an NGO doing an excellent Social service and empowering disabled since 2001.We welcome admissions from 1st to 10th standard.

SKR Pupils welfare society SKR SPL School for Mentally challenged children Kanigiri
04/02/2026

SKR Pupils welfare society SKR SPL School for Mentally challenged children Kanigiri

23/01/2026
స్థానిక చీమకుర్తి పట్టణంలోని S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాల నందు ఈరోజు వందేమాతర గేయమును రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భ...
14/11/2025

స్థానిక చీమకుర్తి పట్టణంలోని S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాల నందు ఈరోజు వందేమాతర గేయమును రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు వందేమాతర గేయాన్ని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆలపించడం జరిగింది. అలాగే విద్యార్థులకు వందేమాతరం గేయం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి S.అంజి రెడ్డి గారు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

స్థానిక చీమకుర్తి పట్టణంలోని S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక...
14/11/2025

స్థానిక చీమకుర్తి పట్టణంలోని S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా S.K.R బదిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి S.అంజి రెడ్డి గారు నెహ్రూ గారి ఫోటోకి పూల మాలలు వేసి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని,విద్యార్థులు ఘన నివాళులు అర్పించడం జరిగింది.తదుపరి నెహ్రూ గారి గురించి కొన్ని విషయాలు విద్యార్థులకు చెప్పి విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని,విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు.

S.K.R. SPECIAL SCHOOL FOR DEAF & MENTALLY RE****ED CHILDRENS
17/09/2025

S.K.R. SPECIAL SCHOOL FOR DEAF & MENTALLY RE****ED CHILDRENS

S.K.R. SPECIAL SCHOOL FOR DEAF AT CHIMAKURTHY
17/09/2025

S.K.R. SPECIAL SCHOOL FOR DEAF AT CHIMAKURTHY

స్థానిక చీమకుర్తి పట్టణంలోని S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం ...
05/09/2025

స్థానిక చీమకుర్తి పట్టణంలోని S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ జవహర్ గారు ,నూనె.హేమ సుందర్ గారు,చలువాది.రమేష్ గారు పాల్గొన్నారు.జవహర్ గారు మాట్లాడుతూ చెవిటి మూగ విద్యార్థులకు బోధించడం కష్టతరమైనది అటువంటి విద్యార్థులకు విద్య నేర్పిస్తున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను అభినందించారు.అలాగే హేమ సుందర్ గారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో విశ్వసనీయత గొప్పదనంతో కూడుకున్నది. అటువంటి వృత్తి నీ ఎంచుకున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చలువది రమేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను అన్ని చక్కగా నేర్చుకొని ప్రగతి పదంలో నడవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాల కరస్పాండెంట్ S. అంజి రెడ్డి గారిని విచ్చేసిన అతిధులు మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు శాలువా తో సన్మానించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయుల అందరిని ఒక్కొక్కరిగా శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. విద్యార్థులందరికీ చాక్లెట్లు పంచిపెట్టడం జరిగింది G. మహీధర్ రెడ్డి గారు వాళ్ళ పాప చి,,వాత్సల్య 10 వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో S.K.R బదిరుల ఆశ్రమ పాఠశాల కరస్పాండెంట్ S.అంజి రెడ్డి గారు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ,విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

స్థానిక చీమకుర్తి పట్టణంలోని S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ...
31/08/2025

స్థానిక చీమకుర్తి పట్టణంలోని S.K.R బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ స్వామివారిని వివిధ రకాల పూలతో,ఆకులతో మరియు పత్రికతో అలంకరించారు. ఆ విగ్నేశ్వరుడు విజ్ఞానాన్ని ప్రసాదించాలని నియమ నిష్టలతో,భక్తిశ్రద్ధలతో కాయ ,కర్పూరం సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. చివరిగా అందరికీ తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో S.K.R బదిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ S.అంజి రెడ్డి గారు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ,విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Address

Behind New RTC Bus Station
Chimakurti
523226

Alerts

Be the first to know and let us send you an email when S.K.R Special School for Deaf & Dumb posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to S.K.R Special School for Deaf & Dumb:

Share

Category