Social Welfare College Boys Hostel, Dharmavaram

Social Welfare College Boys Hostel, Dharmavaram This is a Government hostel for college students

01/07/2026

మన హాస్టల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులే కాకుండా ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా అడ్మిషన్స్ సౌకర్యం కలదు.

01/07/2026

ఇంటర్ లో MPC, BiPC, CEC, HEC , అలాగే ఒకేషనల్ కోర్సులైన MLT, ET, SERICULTURE కోర్సులు కలవు

డిగ్రీలో BA, BSc, BCom కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

పాలిటెక్నిక్ కళాశాలలో CME (CSc) ECE గ్రూపులు ఉన్నాయి.

బీటెక్ లో SVIT, SRIT, ALTS, PVKK కళాశాల బస్సులు మన హాస్టల్ దగ్గర నుంచి బయలుదేరుతాయి.
ఈ కళాశాలన్నిటికీ కాలేజ్ బస్సు సౌకర్యం కలదు.
ఈ కళాశాలలో చేరే బీటెక్ విద్యార్థులు కూడా మన హాస్టల్ లో అడ్మిషన్ పొందవచ్చును.
ఆల్రెడీ పైన తెలిపిన కళాశాల విద్యార్థులు మన హాస్టల్ లో ఉన్నారు.
కనుక ఇంకా ఎవరైనా విద్యార్థులు చేరాలని అనుకుంటే వారికి విషయం తెలియజేసి హాస్టల్లో చేరేటట్లు తెలియజేయగలరు.

01/07/2026

విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపం, మీ ఊరిలో కానీ మీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ హాస్టల్లో చేరడానికి సుముఖంగా ఉన్న పిల్లల్ని మన హాస్టల్ కి మీ తరఫున అడ్మిషన్ చేయించవలసినదిగా కోరుచున్నాము.

మన హాస్టల్లో ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ , ఐటిఐ, బీటెక్ తదితర కోర్సులకు సంబంధించి విద్యార్థులను అడ్మిషన్ చేసుకుంటాము.

ఈ సంవత్సరం హాస్టల్ పిల్లలకి ప్రభుత్వం వారు కొత్తగా ప్లేటు, గ్లాస్, టవల్, బెడ్ షీట్, నైట్ డ్రెస్సెస్ ఇవ్వడం జరుగుతుంది.

ప్రభుత్వం వారు క్రొత్తగా సెక్యూరిటీ పరంగా మన హాస్టల్ కి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

పరిశుద్ధమైన తాగునీటి కోసం R.O ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

అలాగే బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి కూడా ఒక వర్కర్ ని ఇవ్వడం జరిగింది.

ఈ అన్ని విషయాలను మన హాస్టల్లో చేరబోయి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి వారిని మన హాస్టల్ లో జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాము.

Admissions are going on....
12/06/2026

Admissions are going on....

08/06/2026
08/06/2026

Welcome to Social Welfare College Boys Hostel, Dharmavaram.
Admissions are open now for college students.

Address

Indiramma Colony, N. S Gate Road
Dharmavaram
515671

Website

Alerts

Be the first to know and let us send you an email when Social Welfare College Boys Hostel, Dharmavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category