04/10/2024
*పటాన్చెరు నియోజకవర్గం - గుమ్మడిదల* లో నూతనంగా ప్రారంభమైన *టి టెంప్టేషన్స్* ను ప్రారంభించిన *మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ గారు* ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ సర్పంచ్ తులసీదాస్ గారు, మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డి గారు, శ్రవణ్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు, రవీందర్ రెడ్డి గారు, రాజా రెడ్డి గారు, కృష్ణ గౌడ్, సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కుమార్ యాదవ్, కృష్ణ యాదవ్, పుట్ట సత్తయ్య యాదవ్, మోహన్ గౌడ్, మరియు ఎస్ ఆర్ కె యువసేన సభ్యులు పాల్గొన్నారు.