10/02/2024
మా వద్ద రుచికరమైన చికెన్ మరియు చేపల పచ్చడి లభించును, అలాగే ఆర్డర్ పై మటన్ పచ్చడి మరియు టమాటా, కాకరకాయ పచ్చడి కూడా లభించును, ప్రతీ వారం రోజులకు ఒకసారి తాజాగా తెచ్చిన లైవ్ చేపలు కోడి మాంసం తో చేస్తాము పచ్చడి , శుచి శుభ్రత పాటిస్తూ మంచి ఆయిల్ వాడుతము పచ్చడిలో నాణ్యతలో రాజిలేదు , ప్యాకింగ్ కూడా మంచి సీల్ ఉన్న డబ్బాలో ఉంటుంది, ఆర్డర్స్ పై డెలివరీ కూడా చేయబడును
కావల్సిన వారు సంప్రదించాల్సిన చిరునామా
రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వెనుక గల్లీలో
ఝాన్సీ రోడ్
కోరుట్ల పట్టణం
జగిత్యాల జిల్లా
సెల్ : 7989805310
8977578703
9492636799