మన ఊరు - బాసర

మన ఊరు - బాసర Goddess Saraswati located on the banks of Godavari River at Basar, Telangana, India and a nice place and best example of unity and diversity Local Service

09/02/2019

నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి, వసంత పంచమి శ్రీ పంచమి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది, తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనానికి బారులుతీరారు, చివరి రోజైన రేపు బాసరలో సరస్వతి అమ్మవారి కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలచారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు, స్వచ్ఛందంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాఠశాలల విద్యార్థులు, మిషన్ బాసర యువకులు వాలంటీర్లుగా సేవలు అందించనున్నారు, బాసర పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు, సరస్వతి నమో నమః నామస్మరణతో బాసర ఆలయం మార్మోగిపోతోంది,

Mana basar gurinchi oka bhakthudi review basar temples daggara hotels la food em baledu ani temple lopala fans levani me...
05/06/2018

Mana basar gurinchi oka bhakthudi review basar temples daggara hotels la food em baledu ani temple lopala fans levani media mithrulara e vishyalapai focus chestey manchi guntadi marpu vastadi Rameshwar Pimple SantoshRao SunithaganeshMangalolla Ch Sainath

22/05/2018

నిర్మల్//బాసర, శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థాన ఆలయములో హుండి లెక్కింపు.
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం 55 రోజుల హుండి ఆదాయము 59,73,373 రూపాయలు, విదేశీ కరెన్సీ 16, మిశ్రమ బంగారం 96 గ్రాముల 800 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల80 గ్రాములు

100 crores sound etulunnadi sav ka note nahi sav karode  wahhh kya bath hiii
17/04/2018

100 crores sound etulunnadi sav ka note nahi sav karode wahhh kya bath hiii

15/12/2017

hii friends

08/12/2017

WOMEN IS THE ROOT FOR ENTIRE WORLD

30/11/2017

MEHER TEJA G SINGING TALENT SIMPLE AND HUMBLE BOY FROM OUR VILLAGE BASARA

28/11/2017

Bahubali paradi song

07/11/2017

Basara Godavari - Dakshina Ganga Harathi

31/10/2017

Thanks to Vemana..
వాడ్ని వీడ్ని చూడు .. వేరు వేరుగ నుండు ..
మగువ మోస్తరున్న .. మస్తు చేస్తరన్న ..
పురుషులంత పులిహోర పురుషులేనయా ..
విశ్వదాభిరామ .. కలిపినోడికి కలిపినంతరా మామ .. 😝😝 JUST FOR FUN

30/10/2017

drive carefully your family is waiting for you at home

Address

BASAR
Mudhol
504101

Website

Alerts

Be the first to know and let us send you an email when మన ఊరు - బాసర posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share