20/08/2023
తేదీ 20, ఆగస్టు, 2023 రోజు నా సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో మంచి కట్ల సికిందర్ సాహితి వారి గృహప్రవేశం సందర్భంగా మిగిలిన ఆహార పదార్థాలను వారి సహకారంతో ధరణి స్వచ్ఛంద సంస్థ ద్వారా సేకరించి తారకరామ నగర్ లోని 150 మంది నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయసింహారెడ్డి వింధ్యారాణి శ్రీకాంత్ లు పాల్గొన్నారు